Skip to main content

Posts

Showing posts from May, 2021

ఎలా మీ రిలేషన్స్ విఫలం అవుతాయో తెలుస్కోండి

  💔💔 ప్రతి రిలేషన్ లో కూడా ఒక నమ్మకమైన భాగస్వామి ఉంటారు. అత్యంత సంతోషకరమైన భాగస్వాములు కూడా ఎదో ఒక సమయం లో తమ భాగస్వామిలో నచ్చే   మరియు ఆకర్షించే ఎన్నో విషయాలు కొన్ని సార్లు అత్యంత కోపం తెప్పించే విషయాలుగా మారతాయి , ఇదే వారు శాశ్వతంగా దూరం అవడానికి కారణం కూడా కావచ్చు . వారిమధ్య ఇంకా ఎటువంటి సంభాషణలు ఉండవు . ఒకరినిఒకరు తిట్టుకుంటూ ఉంటారు . ఇద్దరిలో ఒకరు ఐనా తమ సంభందాన్ని భవిషత్తులో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినా అది కుదరదు . బండి నడవాలంటే రెండు చక్రాల మధ్య సమన్వయం ఉండాలి . కొన్ని జంటలకు అవిశ్వాసం అనేది చివరి అంశం . కొన్ని పరిశోధన లు   భాగస్వామి యొక్క నమ్మకద్రోహాన్ని కూడా లెక్కచేయరని వెల్లడిస్తున్నాయి విస్మయ పరిచే అంశాన్ని వెల్లడించాయి . కొన్ని రిలేషన్స్   అవసరాల కోసమో , కోరికలు నెరవేరడానికో , శారీరిక సాన్నిహిత్యం కోసమో , భయాలు , బెదిరింపులు .వేధింపులు .అతి తీవ్ర విమర్శలు , హింసల   మధ్య రిలేషన్స్ కొనసాగుతున్నాయి . దశాబ్దాల తరబడి కలిసి ఉన్నప్పటికీ కలిసి భాగస్వాములు కనెక్ట్ అయ్యి   ఉండాలన్న రూలు   ఏమి లేదు . 1990 తరువాత 50 సంవత్సరాలు పై బడ...

మీ సంబంధ భాంధవ్యాల కోసం మీరు ఎంతవరకు రాజీపడవచ్చు?

  రిలేషన్ ఏర్పరచు కోవడం యొక్క ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏమిటంటే ,  అవతల వ్యక్తి మన జీవితం లోకి ప్రవేశిస్తే మన జీవితం పరిపూర్ణగా ఉంటుంది అని భావించడమే . మనం అందరం దాదాపు అటువంటి భాగస్వామ్య  వ్యక్తుల కోసమే ఎదురు చూస్తాము. అటువంటి వారు లభిస్తే వారు మిమ్మలి మీ లాగా  ఇష్టపడతారు మీ వ్యక్తిత్వం తో వారు కూడా కలిసి పోతారు . ఎంతో  సామరస్యంతో సహజీవనం చేస్తారు . అంటే దానర్ధం మీరు మరియు ఆ వ్యక్తి ఒకే రకం లేదా సమానం అని కాదు . ఒకరి కొకరు పరస్పర సహాయ సహకారాలను అందించు కుంటూ , ఒకరి అభిరుచులను మరొకరు పంచుకుంటూ మీరు ఇష్టంగా చేసే ఒక అభ్యాసం వంటిది.         మీ చుట్టూ ఉండేవారు మిమ్మల్ని మిస్టర్ అండ్ మిస్ పర్ఫెక్ట్ అని పొగుడుతుంటే దాని వెనుక ఉండే ముఖ్య   ఉద్దేశం మీరు మీ భాగస్వామితో సరైన సంభందాన్ని ఏర్పర్చు కోవడంలో విజయం సాధించారని   అర్ధం . అయితే ఎంత విజయవంతమైన సంభందాలు కూడా ఏదో ఒక పాయింట్ లో రాజీ పడవలసి వస్తుంది అయితే మీరు ఎంత దూరం రాజీ పడవచ్చు   అనేది ఇక్కడ ప్రశ్న .   రిలేషన్ షిప్ యొక్క ఉద్వేగభరితమైన ప్రారంభ దశ లో అంటే మీరు భా...