![]() |
| 💔💔 |
ప్రతి రిలేషన్ లో కూడా ఒక నమ్మకమైన భాగస్వామి ఉంటారు.
అత్యంత సంతోషకరమైన భాగస్వాములు కూడా ఎదో ఒక సమయం లో తమ భాగస్వామిలో నచ్చే మరియు ఆకర్షించే ఎన్నో విషయాలు కొన్ని సార్లు
అత్యంత కోపం తెప్పించే విషయాలుగా మారతాయి , ఇదే వారు
శాశ్వతంగా దూరం అవడానికి కారణం కూడా కావచ్చు . వారిమధ్య ఇంకా ఎటువంటి సంభాషణలు
ఉండవు . ఒకరినిఒకరు తిట్టుకుంటూ ఉంటారు . ఇద్దరిలో ఒకరు ఐనా తమ సంభందాన్ని
భవిషత్తులో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినా అది కుదరదు . బండి నడవాలంటే
రెండు చక్రాల మధ్య సమన్వయం ఉండాలి .
కొన్ని జంటలకు అవిశ్వాసం అనేది చివరి అంశం . కొన్ని
పరిశోధన లు భాగస్వామి యొక్క
నమ్మకద్రోహాన్ని కూడా లెక్కచేయరని వెల్లడిస్తున్నాయి విస్మయ పరిచే అంశాన్ని
వెల్లడించాయి . కొన్ని రిలేషన్స్ అవసరాల
కోసమో ,కోరికలు నెరవేరడానికో, శారీరిక
సాన్నిహిత్యం కోసమో ,భయాలు,బెదిరింపులు
.వేధింపులు .అతి తీవ్ర విమర్శలు ,హింసల మధ్య రిలేషన్స్ కొనసాగుతున్నాయి .
దశాబ్దాల తరబడి కలిసి ఉన్నప్పటికీ కలిసి భాగస్వాములు
కనెక్ట్ అయ్యి ఉండాలన్న రూలు ఏమి లేదు . 1990 తరువాత 50 సంవత్సరాలు
పై బడిన జంటకూడా విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నట్టు తెలుపపడింది
కొంతమంది కొన్ని సంవత్సరాలు కొనసాగించిన బంధాన్ని
తెంచుకొని తాత్కాలికంగా ఏంటో భారాన్ని
దింపుకున్నట్టుగా భావిస్తున్నారు .
మరికొంతమంది తమభాగస్వామితో ఉన్న కొన్ని నెలలు లేదా రోజులు తరువాత విడిపోతే వారు ఆ
భాధను కొన్ని సంవత్సరాలపాటు ఉన్నట్టుగా
భావోద్వేగ పరంగా అనుభూతి చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఇటువంటి
బ్రేకప్ రిలేషన్స్ మనిషి యొక్క అహం
మరియు ఆత్మ గౌరవంపై ఒత్తిడిని కలిగిస్తాయి.

Comments
Post a Comment