Skip to main content

Posts

Unleash Your Potential with Self-Motivation: To Achieve Your Goals!

10 Compelling Reasons Why Goal Setting Is Critical for Your Success.   Introduction: Have you ever felt like you were stuck in a rut and going nowhere in life? Do you feel like you are just going through the motions without a clear purpose or direction? If so, you are not alone. Many people struggle with finding meaning and purpose in their lives. However, setting goals can change that. In this article, we will explore the importance of setting goals and how it can transform your life. "Setting goals is the first step in turning the invisible into the visible." - Tony Robbins "A goal properly set is halfway reached." - Zig Ziglar "Goals allow you to control the direction of change in your favor." - Brian Tracy Now You UNDRSTAND . Importance of Setting Goals: Setting goals is important because it gives you direction and purpose. It provides you with a roadmap to follow and helps you focus your energy and efforts towards achieving what you want in life. With...

ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంత ఘోస్ట్ లైట్ల మిస్టరీ

 ఒక్కొక్కసారి మానవ మేధస్సుకు కూడా అందని, సైన్స్ కూడా ఛేదించలేని.,సృష్టిలో నిగూఢమైన రహస్యాలెన్నో ఉన్నాయి. ఏళ్లు గడిచినా వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీనే ఇది   ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో గుజరాత్లోని "కచ్” అనే జిల్లా... ఇది ధార్ ఎడారి ప్రాంతం. తెలుగు అగ్ర దర్శకులు రాజమోళి మగధీర చిత్రం లోని ఒక పాటను ఇక్కడే చిత్రీకరించారు   పర్యాటకులు, భూగర్భ శాస్త్రజ్ఞులను, వృక్ష శాస్త్రజ్ఞులను ఎంతగానో ఆకర్షించే ప్రాంతం ఇది.  ఇక్కడి వాతావరణం గానీ జీవరాసులు గానీ ప్రకృతి సౌందర్యం గానీ చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. సాధారణంగా ఎడారి ప్రాంతం అంటే... ఇసుకతోనే నిండి ఉంటుంది. కానీ ఈ ఎడారి ప్రాంతంలో మాత్రం ఇసుక మాదిరిగా ఉప్పు, ఉప్పుతో నిండిన బురదలు కనబడతాయి. అంతేకాకుండా ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతం మిలటరీ క్యాంపులు ఉంటాయి.  వీటన్నింటి కంటే అద్భుతమైన విషయమేమిటంటే... ఇక్కడ ప్రతిరోజూ రాత్రి చీకటి పడగానే లైట్ బాల్స్ ఎగురుతుంటాయి. ఇవి భూమికి సుమారుగా 8 నుండి 10 అడుగుల ఎత్తుకు ఎగిరి పడుతుంటాయి. ఇక్కడి వారు వీటికి "చైర్ బత్తి" అని వారి భాషలో పిలుస్తారు...

ఎలా మీ రిలేషన్స్ విఫలం అవుతాయో తెలుస్కోండి

  💔💔 ప్రతి రిలేషన్ లో కూడా ఒక నమ్మకమైన భాగస్వామి ఉంటారు. అత్యంత సంతోషకరమైన భాగస్వాములు కూడా ఎదో ఒక సమయం లో తమ భాగస్వామిలో నచ్చే   మరియు ఆకర్షించే ఎన్నో విషయాలు కొన్ని సార్లు అత్యంత కోపం తెప్పించే విషయాలుగా మారతాయి , ఇదే వారు శాశ్వతంగా దూరం అవడానికి కారణం కూడా కావచ్చు . వారిమధ్య ఇంకా ఎటువంటి సంభాషణలు ఉండవు . ఒకరినిఒకరు తిట్టుకుంటూ ఉంటారు . ఇద్దరిలో ఒకరు ఐనా తమ సంభందాన్ని భవిషత్తులో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినా అది కుదరదు . బండి నడవాలంటే రెండు చక్రాల మధ్య సమన్వయం ఉండాలి . కొన్ని జంటలకు అవిశ్వాసం అనేది చివరి అంశం . కొన్ని పరిశోధన లు   భాగస్వామి యొక్క నమ్మకద్రోహాన్ని కూడా లెక్కచేయరని వెల్లడిస్తున్నాయి విస్మయ పరిచే అంశాన్ని వెల్లడించాయి . కొన్ని రిలేషన్స్   అవసరాల కోసమో , కోరికలు నెరవేరడానికో , శారీరిక సాన్నిహిత్యం కోసమో , భయాలు , బెదిరింపులు .వేధింపులు .అతి తీవ్ర విమర్శలు , హింసల   మధ్య రిలేషన్స్ కొనసాగుతున్నాయి . దశాబ్దాల తరబడి కలిసి ఉన్నప్పటికీ కలిసి భాగస్వాములు కనెక్ట్ అయ్యి   ఉండాలన్న రూలు   ఏమి లేదు . 1990 తరువాత 50 సంవత్సరాలు పై బడ...

మీ సంబంధ భాంధవ్యాల కోసం మీరు ఎంతవరకు రాజీపడవచ్చు?

  రిలేషన్ ఏర్పరచు కోవడం యొక్క ప్రతి ఒక్కరి ఉద్దేశం ఏమిటంటే ,  అవతల వ్యక్తి మన జీవితం లోకి ప్రవేశిస్తే మన జీవితం పరిపూర్ణగా ఉంటుంది అని భావించడమే . మనం అందరం దాదాపు అటువంటి భాగస్వామ్య  వ్యక్తుల కోసమే ఎదురు చూస్తాము. అటువంటి వారు లభిస్తే వారు మిమ్మలి మీ లాగా  ఇష్టపడతారు మీ వ్యక్తిత్వం తో వారు కూడా కలిసి పోతారు . ఎంతో  సామరస్యంతో సహజీవనం చేస్తారు . అంటే దానర్ధం మీరు మరియు ఆ వ్యక్తి ఒకే రకం లేదా సమానం అని కాదు . ఒకరి కొకరు పరస్పర సహాయ సహకారాలను అందించు కుంటూ , ఒకరి అభిరుచులను మరొకరు పంచుకుంటూ మీరు ఇష్టంగా చేసే ఒక అభ్యాసం వంటిది.         మీ చుట్టూ ఉండేవారు మిమ్మల్ని మిస్టర్ అండ్ మిస్ పర్ఫెక్ట్ అని పొగుడుతుంటే దాని వెనుక ఉండే ముఖ్య   ఉద్దేశం మీరు మీ భాగస్వామితో సరైన సంభందాన్ని ఏర్పర్చు కోవడంలో విజయం సాధించారని   అర్ధం . అయితే ఎంత విజయవంతమైన సంభందాలు కూడా ఏదో ఒక పాయింట్ లో రాజీ పడవలసి వస్తుంది అయితే మీరు ఎంత దూరం రాజీ పడవచ్చు   అనేది ఇక్కడ ప్రశ్న .   రిలేషన్ షిప్ యొక్క ఉద్వేగభరితమైన ప్రారంభ దశ లో అంటే మీరు భా...

పాల్-వి ఫ్లయింగ్ కార్-Made in India

పాల్-వి అనేది వ్యక్తిగత ఎయిర్ ల్యాండ్  వాహనము . రాష్ట్ర పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంకె దాస్, కార్లో మాసాబొమెల్ ల మధ్య గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పాల్-వి ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ సమక్షంలో అవగాహనా ఒప్పందం జరిగింది . గుజరాత్ లో ప్లాంట్ కొరకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని అప్రూవల్స్ పొందడంలో డచ్ కార్ల తయారీదారుకు   రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది మాసాబొమెల్ తన కంపెనీ తన  "వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ బెటర్ పోర్ట్ అండ్ లాజిస్టిక్ ఫెసిలిటీస్" కోసం గుజరాత్ ను ఎంచుకుంది. 2021 నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడానికి కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించింది, ఇక్కడ తయారయ్యే కార్లను అమెరికా, ఐరోపా దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని చెప్పారు. ఇలాంటి ఎగిరే కార్లను 110 ఎగుమతి చేయాలని పాల్-వి ఇప్పటివరకు ఆదేశాలు అందాయని మాసాబొమెల్ సీఎం రూపానీ తెలిపారు. ఉత్పల వివరాలు వివరిస్తూ, మాసాబొమెల్ ఇలా అన్నారు ,  "పాల్-వి ఫ్లయింగ్ కార్, రెండు ఇంజన్లు కలిగి, రోడ్డు మీద 160 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి, 180 కిలోమీటర్ల వే...

అంతరిక్ష అద్భుతం -ఆ మహిళ

గ్రహాంతరవాసులు ఉన్నారు వారు భూమిపై మన మధ్య కనిపించకుండా జీవిస్తున్నారు, బాహ్య అంతరిక్షంలోకి పేలుడు చేసిన మొదటి బ్రిటిష్ వ్యోమగామి చెప్పారు. డాక్టర్ హెలెన్ షర్మాన్ మే 1991 లో రష్యా యొక్క మీర్ అంతరిక్ష కేంద్రం సందర్శించినప్పుడు 27 ఏళ్ల ఆహార రసాయన శాస్త్రవేత్త. పని నుండి ఇంటికి వెళ్లేటప్పుడు రేడియోలో సంభావ్య వ్యోమగాముల కోసం పిలుపు విన్న తర్వాత, ఆమె దరఖాస్తు చేసుకుంది మరియు ఎంపిక చేయబడింది - 13,000 మందికి పైగా ఇతరులను ఓడించింది. ఆమె తన చారిత్రాత్మక అంతరిక్షయానం  తరువాత . భూమి మీద గ్రహతార వాసులు వున్నారని వారు మన చుట్టూనే ఉన్నారని ప్రతిపాదించారు . హెలెన్ గురించిన మరింత ఆసక్తి కరమైన విషయాల కోసం వికీపీడియా ను సందర్శించండి

నరేంద్రమోదీ వల్ల నాకి పోయారు Machaa !

ఏందిరా అయ్యా ఇది . వింత అనాలా విడ్డురం అనాలా , పోయే కాలం అనాలా . యూత్ గలీజు ఉన్నరు అన్నవాళ్ళకి సమాధానం అనల్న . సరే తీ... ఈ ముచ్చట చదివినాక నువ్వేమనుకుంటే అది.ఇంతకీ ముచ్చట ఏందంటే .. ఉత్తరప్రదేశ్ ల రెండు కుటుంబాలు లగ్గానికి తయారైనరు . మంచిగా దబాయించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు . ఇగో ఇడ షురూ ఐనది ముచ్చట .. అరె లగ్గం అంటే ఏంజేస్తరు .. ఆడాళ్ళు ఐతే ఏ చీర గట్టాలే , ఏ నగ బెట్టాలి అని సొచ్చాయిస్తనే ఉంటారు .ఇంక పోరి .. పోరడు ఐతే దొంగచాటు ముచ్చట్లు చెప్పుకుంటారు .. ఫోన్ల చాటింగులు జేస్తరు .ఇగో ఇడ మాత్రం నరేంద్ర మోదీ సారు గురించి పెండ్లి కొడుకు పెండ్లికూతురు ముచ్చట్లు లేవనెత్తిర్రఅట .. కొంతవరకు ముచ్చట బానే నడిచిందిగాని .. కొంత సేపు అయ్యాక ఆయన గొప్ప అని ఒకళ్ళు కాదని ఇంకొళ్ళు తన్నుకు సచ్చి .. ఆగం ఆగం చేసుకున్నర.ఏందిరయ్యా అని విషయం తెలుసుకున్న పెద్దోళ్ళు .. గీళ్ళు పెండ్లి గాక ముంగటే ఇట్లుంటే తరవాత ఏమైతదో అని సోచాయింఛి .. పెండ్లి రద్దు చేసుకున్నరు .పెండ్లి.. పెటాకులు గానికి చాల విషయాలు ఉంటాయని దెల్సు గాని . ఇట్ల మోదీ సాబ్ కారణం ఐతడని ఎవ్వరు ఉహించివుండరు . విషయం తెల్సిన జనాలు ముక్కున వెలేసికొని .....

మీకు తెలిసి నిర్లక్ష్యం చేసే ఆశ్చర్యకర ఆరోగ్య విషయాలు

మీ దంతాలను బ్రష్ చేయండి  ఇది చాల  ముఖ్యమైనది. మీరు ఎంత బాగా తినగలరు, మాట్లాడగలరు మరియు నవ్వగలరు అనేదానిలో మీ దంతాలు విలువైనపాత్రను పోషిస్తాయి. రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రపర్చుకోవడం సూచించ తగినది . తద్వారా దంతాలు ఆరోగ్యకరంగా మరియు దృడంగా ఉంటాయి. పళ్ళ మధ్యన చేరిన ఆహారాన్ని శుభ్రపరచడం ఎంతో ముఖ్యం . సామజిక దృక్పధాన్ని అలవరచు కోవడం కుటుంబం,స్నేహితులు,సమాజము అనేవి మనం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి సహాయపడే మార్గాలు . జీవితాన్ని నాలుగు గోడలు లేదా క్లబ్బుల మధ్య కాక నలుగురితో చిరునవ్వుతో ఆహ్వానించి పలకరించడం ద్వారా మరింతమందికి చేరువ కావచ్చు. మీ అభిరుచి,ఆసక్తులకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో స్నేహ భాంధావ్యాలను ఏర్పర్చుకోవడంద్వారా మరింత ఉత్సాహంతో జీవించవచ్చు . ఎల్లప్పుడూ ఆశావహ దృక్పధాన్ని కలిగివుండటంద్వారా మీకన్నా భిన్నంగా ఉన్న వ్యక్తులతోను స్నేహాన్ని పెంచుకోవచ్చు . కాబట్టి సామాజిక దృక్పధాన్ని అలవర్చుకోవడం ఎంతో అవసరం . ఆహారం-ఎంపిక ప్రతినిత్యము ఆహారాన్ని ఎంపిక చేసి భుజించినప్పటికీ , భోజన విరామానికి ముందు తీసుకునేటటువంటి చిప్స్ ,వేపుడు పదార్ధాలు ,చాకోలెట్స్  ల లోని కొవ్వు మరియు చక...

ఆన్లైన్ ద్వారా లీగల్ గా సంపాదించే మార్గాలు

వర్చ్యువల్‌ అసిస్టెంట్‌షిప్‌: అంత్రప్రెన్యూర్లు, వృత్తి నిపుణులు, చిన్నపాటి బృందాలకు అడ్మినిస్ట్రేటివ్‌ కార్యకలాపాల కోసం సిబ్బంది అవసరమవుతారు. సమావేశాల షెడ్యూలింగ్‌, క్లయింట్లు - ఇన్వెస్టర్లతో టచ్‌లో ఉండటం, వివిధ ఆర్డర్ల ఫాలోఅప్‌, బిజినెస్‌ డాక్యుమెంట్ల సృష్టి అంటే పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్లు, ఎక్సెల్‌ సీట్లు, బ్లాగులు - వెబ్‌సైట్స్‌ నిర్వహణ వంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వర్చువల్‌ అసిస్టెంట్ల పనిఇక్కడ ముఖ్యంగా వివిధ వ్యవహారాలను సమన్వయపర్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చాలా బిజీలో ఉండే వ్యక్తులకు సంబంధించిన ఆయా పనుల్లో సహకరించాలి. ఇందుకోసం కొద్దిపాటి శిక్షణ చాలా అవసరం. అలాగే మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యం ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్‌ వంటి అప్లికేషన్స్‌ తెలియాలి. అనువాదం: రెండు మూడు భాషలపై పట్టు ఉన్న వ్యక్తులకు ఉపకరించే వృత్తి ఇది. ఇంగ్లీష్‌కు తోడు మరో ఒకటి రెండు జాతీయ భాషలపై ఒక స్థాయిలో అవగాహన, అనువదించే నైపుణ్యం ఉండాలి. ఆయా లాంగ్వేజ్‌ కోర్సులను చేసి కూడా నైపుణ్యం పొందవచ్చు. పెద్ద సంఖ్యలో స్కాలర్లు, అంతర్జాతీయ బిజినెస్‌ సంస్థలు ఇలాంటి వ్యక్తుల సేవలను పొందుతున్నాయి. అనువాద సామర్థ్యాలను నిరూప...

నీ పేస్ బుక్ ఇక నీ కంట్రోల్ లో

Fb ఓపెన్ చేసిన వెంటనే తెర  మీద చూపించబడే న్యూస్ ఫీడ్ లో మనకు వందలు లేదా వేలాది మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికి కూడా కేవలం కొద్దిమంది వ్యక్తుల పోస్టులు మాత్రమే చూపించబడతాయి. Facebook సంస్థ ఇతరుల పోస్టులను మనకెందుకు చూపించదు అనే సందేహం చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది.  ఈ నేపథ్యంలో Facebook తాజాగా ఒక సదుపాయం తీసుకువచ్చింది.  Why Am I Seeing this అనే ఆప్షన్ ఒకటి కొత్తగా Facebook news feedలో కన్పించే ప్రతీ పోస్ట్‌ దగ్గరా ఉండే మెనూలో చూపించబడుతుంది. దీనిని ఎంపిక చేసుకునేటప్పుడు ఆ నిర్దిష్టమైన పోస్ట్ మీకు news feedలో ఎందుకు కనిపిస్తోందో కారణాలు చూపించబడతాయి. ఆ వ్యక్తి మన ఫ్రెండ్ లిస్టు లో ఉండటం వల్ల కావచ్చు, లేదా ఆ వ్యక్తి యొక్క పోస్టులను మనం ఎక్కువగా లైక్, లేదా కామెంట్ చేస్తూ ఉండడం వల్ల కావచ్చు, మనం ఒక నిర్దిష్టమైన పోస్టు దగ్గర ఎక్కువ సమయం గడపడం వల్ల కావచ్చు వాటన్నిటినీ పారామీటర్స్ గా తీసుకుని ఫేస్బుక్ మనకు ఎలాంటి పోస్టులు చూపించాలన్నది ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ కారణాలన్నీ బయటి ప్రపంచానికి లేవు. ఫేస్బుక్ తమకు వివిధ పోస్టులను ఏ కారణం చేత అంత ప్రత్యే...

నీ కోసం భారత్ ప్రభుత్వం నుండి హెచ్చరిక- Warning-Govt.of.India

"FRAUD ALERT! A fraudulent entity, is trying to dupe honest citizens by offering fake jobs on behalf of Ayushman Bharat PM-JAY. We have already reported it to the Cyber Cell. Pls spread this msg such that no citizen becomes a victim to such fraud entities." ఆయుష్మన్ భారత్ PM-JAY.  ఏదైనా రకమైన సమాచారం కోసం మీరు నకిలీ వెబ్సైట్ను సందర్శించడం లేదని నిర్ధారించుకోండి. ఆయుష్మన్ భారత్ PM-JAY డిప్యూటీ CEO డాక్టర్ దినేష్ అరోరా "నకిలీ ఉద్యోగాలను అందించడం ద్వారా పౌరులను నష్టపరిచేందుకు ప్రయత్నించే ఒక నకిలీ పేర్ల వెబ్సైట్" గురించి హెచ్చరించేందుకు ట్విటర్కు వెళ్లారు. ఒక మోసపూరిత సంస్థ, http://www.pmjaygov.in, ఆయుష్మాన్ భారత్ PM-JAY తరఫున నకిలీ ఉద్యోగాలను అందించడం ద్వారా నిజాయితీ గల పౌరులను మోసగించడానికి ప్రయత్నిస్తుంది. మేము ఇప్పటికే సైబర్ సెల్కు నివేదించాము "అని అరోరా ట్విట్టర్లో చెప్పారు. అధికారిక ఆయుష్మన్ భారత్ PM-JAY యొక్క URL "https://www.pmjay.gov.in". నకిలీ వెబ్సైట్ యొక్క "http://www.pmjaygov.in". అన్ని అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు డ...

30 mind blow facts about Life ;)

1. here's 30 interesting facts about life you didn't know. 2. human life expectancy has increased more in the last 50 years than in the previous 200 thousand      years of human existence every year life         expectancy increases by 3 months there 3. are more life forms living on your skin 4. than there are people on the planet the 5. average human will yawn around 250,000 6. times an average person in the u.s. eats 7. 35 tons of food in a lifetime. 8. in an average lifetime human skin completely 9. replaces itself 900 times. 10. The average person spends 3 months of his or her 11. lifetime sitting on the toilet the 12. average person takes 183 million seven 13. hundred and fifty-five thousand six 14. hundred steps in a lifetime 80 percent of humanity lives on less than $10 a day. 15. the average American spends over five months of his life on the phone in his lifetime....

నోటు - నోటా -ఓటు

అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, రష్యా, బంగ్లాదేశ్, కొలంబియా, స్పెయిన్, స్వీడన్ తదితర దేశాల్లో ‘నోటా’ పద్ధతి అమలులో ఉంది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీ ఎన్నికల్లో 1976లో తొలిసారిగా ‘నోటా’ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిజానికి అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కార ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి, దీనికోసం 17-ఏ ఫారం తీసుకుని, ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు. ఇది రహస్య బ్యాలెట్ విధానానికి విరుద్ధమైనదని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది మంచి పద్ధతి కాదని విమర్శలు వచ్చాయి. అయితే, అప్పట్లో చాలామంది ఓటర్లకు దీనిపై అవగాహన ఉండేది కాదు. ఈవీఎంలు వాడుకలోకి రావడంతో ఎన్నికల కమిషన్ చొరవ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ‘నోటా’ అందుబాటులోకి వచ్చింది. దీనిపై విస్తృత ప్రచారం జరగడంతో గత ఏడాది ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలకు జరిగి...

వెరీ కాస్ట్ గురు ...!!

భూమి మీద ఏడవ అతి పెద్ద దేశం కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అవసరాలు తీరిపోతున్నాయి. జనాభా పరంగా రెండవ అతి పెద్ద దేశం అయినప్పటికీ, పార్కింగ్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. కానీ అక్కడక్కడ కొన్ని నగరాల్లో పార్కింగ్ సమస్యలు లేకపోలేదు. అయితే, హాంగ్‌కాంగ్ వంటి పొరుగు దేశాలతో పోల్చుకుంటే భారతీయులు అదృష్టవంతులనే చెప్పాలి.  Read more at:  http://festyy.com/wZtZAb